VIDEO: రేపటిలోగా మేడారం పనులు పూర్తయ్యేనా..!
MLG: మేడారంలోని సమ్మక్క-సారలమ్మల గద్దెల విస్తరణ, పగిడిద్దరాజు నూతన గద్దె నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదు. ఈ నెల 4న పగిడిద్దరాజు ప్రతిష్ఠ కోసం పూజారులు నిర్ణయించినప్పటికీ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పనులు పూర్తి చేయడానికి ఈ నెల 3 వరకు గడువు ఇచ్చారు. అయినా పనులు అసంపూర్తిగా ఉండటంతో రేపటికల్లా పూర్తవుతాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.