జిల్లాలో వర్షపాత వివరాలు

MBNR: జిల్లాలో గడచిన 24 గంటల వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా బాలానగర్ మండల కేంద్రంలో 50.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఉడిత్యాల్ 38.3, కొత్తమోల్గర 12.8, మంచన్ పల్లి 12.3, దేవరకద్ర 11.8, కోల్లూర్ 11.5, రాజపూర్ 7.8, హన్వాడ 6.3, భూత్పూర్ 5.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.