వచ్చే నెలలో బీచ్ ఫెస్టివల్ : మంత్రి డోలా

వచ్చే నెలలో బీచ్ ఫెస్టివల్ : మంత్రి డోలా

AP: వచ్చే నెల జనవరి 2026లో బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్నామని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. విశాఖ అంటే సీఎం చంద్రబాబుకు ప్రత్యేక అభిమానం అని అన్నారు. అందుకే శ్రీకాకుళం వచ్చి కోనసీమ జిల్లా వరకు తొమ్మిది జిల్లాల్లో విశాఖ ఎకనామిక్ రీజియన్ ఏర్పాటు చేశారని తెలిపారు.