పేదల సొంతింటి కల నెరవేరుస్తుంది: ఎంపీడీవో
MBNR: కోయిల్ కొండ మండలంలోని చింతల్ తాండ గ్రామ పంచాయతీలో నూతన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం మండల నాయకులు ఎంపీడీవో ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలో ఆడబిడ్డల సంక్షేమం కోసం ఇందిరమ్మ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందని, పేదల సొంతింటి కల నెరవేర్చడంలో ప్రత్యేక దృష్టి సారించిందని మండల కాంగ్రేస్ పార్టీ నాయకులు తెలిపారు.