కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ చిగురుమామిడిలో గాలి కుంట నివారణ టీకాలు ప్రారంభించిన మంత్రి పొన్నం
★ కరీంనగర్‌లో 2కే రన్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
★ ధర్మపురిలో లక్ష్మీ నరసింహ స్వామివారి రథోత్సవంలో పాల్గొన్న మంత్రి అడ్లూరి
★ గోపాలపూర్‌లో బైక్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య