ఫిబ్రవరిలో ‘మిస్టర్ ఆంధ్ర’ బాడీ బిల్డింగ్ పోటీలు

ఫిబ్రవరిలో ‘మిస్టర్ ఆంధ్ర’ బాడీ బిల్డింగ్ పోటీలు

VSP: రాష్ట్ర స్థాయి 9వ మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీలు ఫిబ్రవరి 23న విశాఖలోని గురజాడ కళాక్షేత్రంలో నిర్వహించనున్నట్లు ఏపీ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈశ్వర రావు, ప్రధాన కార్యదర్శి వాడపల్లి శ్రీనివాస్ రాజు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల నుంచి సుమారు 400 మంది బాడీ బిల్డర్లు పాల్గొంటారన్నారు.