కేంద్రం కీలక ఆదేశాలు
పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చిన వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని దేశీయ చమురు రిఫైనరీలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలైన ఐఓసీఎల్, హెపీసీఎల్, బీపీసీఎల్‌కు మాత్రమే LPGని సరఫరా చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది.