మద్యానికి బానిసై.. ఉరి వేసుకుని ఆత్మహత్య

BDK: పాల్వంచ కెటీపీఎస్ ఆరవ దశ కోల్ ప్లాంట్‌లో విధులు నిర్వహిస్తున్న రామ్ నీల్ ప్రసాద్ అనే వ్యక్తి గత కొంతకాలంగా మద్యానికి బానిస అయ్యాడు. ఆరోగ్యం క్షీనించి ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి.. దీంతో మానసికంగా కృంగిపోయి శుక్రవారం రోజున ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని మృతి చెందాడు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.