VIDEO: రూ.500 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా

VIDEO: రూ.500 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా

RR: శంషాబాద్‌లో రూ.500 కోట్ల విలువైన 12 ఎకరాల భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. అక్రమంగా ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసిన ప్రహరీతో పాటు షెడ్డులను హైడ్రా అధికారులు కూల్చివేసి..12 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్‌ను హైడ్రా అధికారులు ఏర్పాటు చేశారు. 12 ఎకరాల భూమి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డును కూడా ఏర్పాటు చేశారు.