దరఖాస్తులకు నేడు చివరి తేదీ

TPT: తిరుపతి SV ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రెండెళ్ల డి ఫార్మసీ (Diploma in Pharmacy) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తుల గడువు శనివారంతో ముగుస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ద్వారకానాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఇంటర్ ఎంపీసీ/ బైపీసీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని తెలియజేశారు. కాగా, ఆసక్తి కలిగిన వారు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.