ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి: జడ్జి భారతి

ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి: జడ్జి భారతి

CTR: సమాజంలో మానవ అక్రమ రవాణా మితిమీరిపోతున్నదని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి భారతి తెలిపారు. మంగళవారం చిత్తూరులోని డీఆర్డీఏ ట్రైనింగ్ సెంటర్ నందు మానవ అక్రమ రవాణా నుంచి మహిళలు, పిల్లలకు రక్షణ అనే అంశం పై స్త్రీ శిశు సంక్షేమ శాఖ, డీఎల్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జ్ పాల్గొన్నారు.