తొర్రూర్ ఎస్సై పదవీ విరమణ

తొర్రూర్ ఎస్సై పదవీ విరమణ

MHBD: తొర్రూరు ఎస్సై రాంజీనాయక్ సోమవారం పదవీ విరమణ పొందారు. ఎస్సై దంపతులను MHBD జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఘనంగా సన్మానించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ సహజం అని తెలిపారు. పదవీ విరమణ కేవలం ఉద్యోగానికి మాత్రమేనని, వారి సామాజిక సేవలు నిరంతరం సమాజానికి అవసరమని కొనియాడారు.