రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
WNP: ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన 25 ఏళ్ల నవీన్ ఆదివారం రాత్రి రోడ్డుపక్కన ఉన్న స్తంభాన్ని బైక్‌తో ఢీకొని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల వివరాల ప్రకారం.. అతడు ఆత్మకూరు పట్టణానికి చెందిన వాసిగా గుర్తించారు. ఈ దుర్ఘటనతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు.