వ్యాపారస్తులకు అండగా ఉంటాం: ఛైర్మెన్

వ్యాపారస్తులకు అండగా ఉంటాం: ఛైర్మెన్

WGL: రూమ్ కిరాయి దారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం నర్సంపేట మున్సిపల్ ఛైర్మెన్ పెండెం లక్ష్మీ రామానంద్‌‌ను మున్సిపల్ కార్యాలయంలో శాలువాతో సన్మానించారు. వ్యాపారస్తులు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం తరఫున అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. స్థానిక వ్యాపారులకు అవసరమైన సహాయం అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మురళి పాల్గొన్నారు.