మేం ఇస్తున్న చీరలు కట్టుకుని ఓటు వేయాలి: సీఎం

మేం ఇస్తున్న చీరలు కట్టుకుని ఓటు వేయాలి: సీఎం

VKB: కొడంగల్‌లో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. 'రెండు మూడు రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. అభవృద్ధిని అడ్డుకునే వారిని కాదు, అభివృద్ధి చేసేవారిని  సర్పంచ్‌లుగా ఎన్నుకుని వారికి అండగా నిలవండి. మేం ఇస్తున్న చీరలు కట్టుకుని ఓటు వేయాలి' అని పేర్కొన్నారు.