నేటి నుంచి కేయూలో సైన్స్ కాంగ్రెస్

WGL: కాకతీయ యూనివర్సిటీలో ఈ నెల 19, 20, 21న తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ సదస్సు ప్రారంభం కానుంది. ఈ ప్రారంభ కార్యక్రమానికి డీఆర్డీవో మాజీ ఛైర్మన్ డా. సతీశ్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో 626 మంది పాల్గొంటుండగా 750 అబ్రాక్ట్స్ వచ్చాయి. 2 ప్లినరీలు, 5 విస్తృత, 5 థీమాటిక్, 65 ఉపన్యాసాలతో పాటు 16 లెక్చర్లు పాల్గొంటారు.