భగవద్గీత పోటీల్లో తృతీయ స్థానం సాధించిన విద్యార్థిని

భగవద్గీత పోటీల్లో తృతీయ స్థానం సాధించిన విద్యార్థిని

AKP: విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయిలో నిర్వహించిన భగవద్గీత 12వ అధ్యాయానికి సంబంధించిన పోటీల్లో కోటవురట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని భువనేశ్వరి తృతీయ స్థానం సాధించింది. ఈమెను ప్రిన్సిపాల్ ఏఆర్టీ సుజాత అభినందించి ప్రశంసా పత్రం మెమొంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ శ్రీనివాస శర్మ, నక్కా సత్యనారాయణ పాల్గొన్నారు.