విజయానికి సోపానం బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం

విజయానికి సోపానం బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం

 PPM: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతూ,పరీక్షలకు సన్నద్ధం అయ్యే విద్యార్థులకు మనోధైర్యం నింపడానికి స్ఫూర్తి విజయానికి సోపానం అనే బృహత్తర కార్యక్రమానికి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి శ్రీకారం చుట్టారు. ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలో ఉన్న పలు కళాశాల విద్యార్థులతో పట్టణ సీఐ వెంకటరావు స్పూర్తి విజయానికి సోపానం అనే కార్యక్రమానికి ఏర్పాటు చేశారు.