ఉమ్మడి వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12pm

➢ కాజీపేటలో ప్రారంభమైన దర్గా ఉర్సు ఉత్సవాలు
➢ మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌కి భారీ వరద.. 85 గేట్లు ఎత్తివేత
➢ నర్సంపేటలో గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులు అరెస్ట్
➢ వరంగల్ జిల్లా కలెక్టరేట్‌లో కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసిన కలెక్టర్ డా. సత్య శారద
➢ కేసిరెడ్డిపల్లిలో రోడ్డు వేయాలని బురదలో నాట్లు వేసి నిరసన తెలిపిన సీపీఐ నాయకులు