కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ రాజుపాలెంలో పెళ్లి ఇష్టం లేక యువకుడి ఆత్మహత్య
➢ గంగనపల్లి పంచాయతీ పరిధిలోని పొలతల దేవస్థానంలో హుండీ లెక్కింపు
➢ చౌడూరు భూనిర్వాసితులకు న్యాయం చేయాలి: మాజీ MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
➢ టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ప్రసాద్ బాబు నియామకంపై భాకరాపేటలో తెలుగు తమ్ముళ్ల సంబరాలు