VIDEO: ప్రణాళిక ప్రకారంగా సైన్స్ ఫెయిర్ నిర్వహించాలి :సబ్ కలెక్టర్

SRD: నారాయణఖేడ్ పట్టణంలో మొదటిసారిగా నిర్వహిస్తున్న జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని ప్రణాళిక ప్రకారంగా నిర్వహించాలని సబ్ కలెక్టర్ ఉమా హారతి అన్నారు. మంగళవారం ఆమె స్థానిక నిర్వహణ టీం సభ్యులతో ఆమె మాట్లాడుతూ.. ఈ విజ్ఞానిక సదస్సులో ఏడు విభాగాల్లో దాదాపు 800 వైజ్ఞానిక ప్రదర్శనలు కొనసాగుతాయని తెలిపారు. ఇందులో డీఈఓ ఉన్నారు.