జిల్లా స్థాయి బాలికల కబడ్డీ జూనియర్, సీనియర్ సెలెక్షన్స్

జిల్లా స్థాయి బాలికల కబడ్డీ జూనియర్, సీనియర్ సెలెక్షన్స్

BHNG: యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటలో బుధవారం ఆదర్శ యువజన మండలి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి బాలికల కబడ్డీ జూనియర్, సీనియర్ సెలెక్షన్స్ నిర్వహించారు. ఈ పోటీల్లో జూనియర్ విభాగం నుంచి 14, సీనియర్ విభాగం నుండి మరో 14 మంది క్రీడాకారిణులు రాష్ట్రస్థాయికి సెలక్ట్ అయ్యారు.