విద్యుత్ సమస్యల పరిష్కారానికి చెక్..!

విద్యుత్ సమస్యల పరిష్కారానికి చెక్..!

MLG: వెంకటాపురం మండలం బెస్తగూడెంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి రెండు 25 కేవీఏ సింగిల్ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్‌లు ఏర్పాటు చేశారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్, PM JGUA స్కీమ్‌లో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు విద్యుత్ శాఖ ఏడీఈ ఉమారావు బుధవారం తెలిపారు. ఓవర్లోడ్ ప్రాంతాల్లో అదనపు ట్రాన్స్‌ఫార్మర్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.