ఇంటింటికీ తాగునీరు అందించేందుకు చర్యలు

ఇంటింటికీ తాగునీరు అందించేందుకు చర్యలు

SKLM: మెలియాపుట్టి మండలం హిరాపురంలో జలజీవన్ మిషన్ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తెలిపారు. సోమవారం అధికారులు హిరాపురం గ్రామంలో పర్యటించారు. పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సూచనలు మేరకు నెల రోజులలో పనులు పూర్తి చేసి ఇంటింటికీ తాగునీరు అందిస్తామన్నారు.