VIDEO: భవనాలు భీతి గొలిపిస్తున్నాయి!

VIDEO: భవనాలు భీతి గొలిపిస్తున్నాయి!

ASR: చలనచిత్రాల్లో భయానక వాతావరణాన్ని సృష్టించే శిథిల భవనాలను రాజవొమ్మంగిలో కనిపిస్తున్నాయి. నిజంగానే భీతి గొలిపేలా ఇవి ఉన్నాయి. ప్రస్తుతం నిరుపయోగంగా ఉండడంతో చెట్లు మొలిచి, కొమ్మలు వీటి లోపలికి చొచ్చుకుపోవడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.