VIDEO: గ్యాస్ సిలిండర్ కోసం బారులు తీరిన జనం

VIDEO: గ్యాస్ సిలిండర్ కోసం బారులు తీరిన జనం

HNK: కమలాపూర్ మండలంలో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలోని ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ ముందు ప్రజలు సిలిండర్ల కోసం గంటల తరబడి క్యూలైన్‌లో నిలబడ్డారు. యుద్ధం కారణంగా ఇలా సిలిండర్ల కొరత ఏర్పడుతుందని అనుకోలేదని, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని సిలిండర్ల కొలత లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.