VIDEO: వరద నీరులో కొట్టుకుపోయిన ట్రాక్టర్

VIDEO: వరద నీరులో కొట్టుకుపోయిన ట్రాక్టర్

ప్రకాశం: కనిగిరి మండలం తాళ్లూరు గ్రామంలో తుఫాన్ కారణంగా గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మాకేరు వాగు పొంగిపొర్లుతుంది. ఈ మేరకు గురువారం ఓ రైతు ట్రాక్టర్లు‌ను తీసుకుని పోతుండగా వాగు మధ్యలో ఇరుక్కుపోయింది. స్థానికులు గమనించి వెంటనే జేసీబీ సహాయంతో ట్రాక్టర్లు బయటికి తీశారు. వాగు రుచితంగా ప్రవహిస్తుందని వరద తగ్గేంతవరకు వాగు దాటవద్దని అధికారులు సూచించారు.