'ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలి'

'ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలి'

SS: ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (APUS) కోరింది. ఈ మేరకు ఇవాళ జిల్లా అధ్యక్షుడు అమరా చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి సురేష్ బాబు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె చంధూర రెడ్డిని కలిశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రం సమర్పించారు.