హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తులు

హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తులు

VZM: షెడ్యూల్ కులాల యువతకు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కలెక్టర్ అంబేద్కర్ గురువారం తెలిపారు. కనీసం ఏడాది కాల పరిమితి గల లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలన్నారు. దరఖాస్తులను ఈనెల 27లోపు కంటోన్మెంట్ కార్యాలయానికి అందజేయాలన్నారు. ఐదుగురు స్త్రీలు, ఐదుగురు పురుషులను మాత్రమే ఎంపిక చేస్తామన్నారు.