నెల్లూరు జిల్లాలో 3,221 పాఠశాలలు

నెల్లూరు జిల్లాలో 3,221 పాఠశాలలు

NLR: జిల్లాలోని పాఠశాలలను పునర్విభజించారు. ఇందులో భాగంగా 2025-26 విద్యా సంవత్సరం నుంచి జిల్లాలో 3,221 పాఠశాలలు పనిచేయనున్నాయి. అవి ఇలా.. ➤ ఫౌండేషన్ స్కూల్స్: 968 ➤ బేసిక్ ప్రైమరీ స్కూల్స్: 1,187 ➤ మోడల్ ప్రైమరీ స్కూల్స్: 594 ➤ అప్పర్ ప్రైమరీ స్కూల్స్: 79 ➤ హైస్కూల్స్: 288, హైస్కూల్ ప్లస్ బీపీఎస్: 34 ➤ హైస్కూల్ ప్లస్ ఎంపీఎస్: 31.