కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందజేసిన నేతలు
HNK: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బీబీ పాటిల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయ్ చంద్ర రెడ్డి, నేతలు కలిశారు. BCCI వద్ద సానుకూల సహకారం అందించి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్‌కు గుర్తింపు కల్పించేందుకు సహకరించాలని, తెలంగాణ రాష్ట్రంలో క్రీడా రంగ బలోపేతానికి కృషి చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.