VIDEO: కానిస్టేబుల్ ఇల్లు చూస్తే మైండ్ బ్లాక్!
ఉత్తరప్రదేశ్‌లో కానిస్టేబుల్ అలోక్ ప్రతాప్ సింగ్ ఇల్లు చూసి ఈడీ అధికారులే షాక్ అయ్యారు. దగ్గు మందు స్మగ్లింగ్ కేసులో సోదాలు చేయగా.. లక్నోలో అతడి లగ్జరీ బంగ్లా బయటపడింది. నెలకు రూ.40 వేల జీతం వచ్చే కానిస్టేబుల్‌కు ఇంత పెద్ద ఇల్లు ఎలా వచ్చిందంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 'JEE కంటే కానిస్టేబుల్ జాబ్ బెటర్' అంటూ సెటైర్లు వేస్తున్నారు.