'కార్పొరేట్ సంస్థలు చెప్పినట్లు మోదీ చేస్తున్నారు'

'కార్పొరేట్ సంస్థలు చెప్పినట్లు మోదీ చేస్తున్నారు'

W.G: కార్పొరేట్ సంస్థలు చెప్పినట్లు కేంద్రంలోని మోదీ సర్కార్ చట్టాలు చేస్తున్నదని విశాఖ అకాడమీ ఛైర్మన్ వి.వి రమణమూర్తి విమర్శించారు. ఇవాళ ఏలూరు మర్చంట్ చాంబర్స్ కళ్యాణ మండపంలో రాష్ట్ర రాజకీయ తరగతులు నిర్వహించారు. రోజుకు 12 గంటలు పనిని ప్రవేశపెట్టి మానవతా కోణం లేకుండా శ్రామికులను యంత్రాలుగా పని చేయించేందుకు చట్టాలు మారుస్తున్నారని అన్నారు.