కంభంలో పెరిగిన చలి తీవ్రత

కంభంలో పెరిగిన చలి తీవ్రత

ప్రకాశం: కంభంలో చలి తీవ్రత పెరిగింది.ఉదయం మార్కెట్లు, వీధులలో చలితీవ్రతతో జనసంచారం తక్కువగా కనిపిస్తుంది.పొగ మంచు కప్పుకోవడంతో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.డిసెంబర్ నెలలో మరింత ఎక్కువగా చలి ప్రభావం ఉంటుందని,వృద్ధులు వృద్ధులు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు తెలిపారు.