VIDEO: ప్రజలను నయా మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వం

VIDEO: ప్రజలను నయా మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వం

WGL: కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామికి రాష్ట్రానికి పట్టిన కాంగ్రెస్ రూపంలో వెంటాడుతున్న గ్రహణాన్ని తొలగించాలని స్వామివారికి మొక్కుకున్నట్లు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. అనంతరం ఆయన HIT TVతో మాట్లాడుతూ.. వివిధ రకాల హామీలతో ప్రజలను మోసం చేసి కాలం వెలదీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు అతి త్వరలో తగిన గుణపాఠం చెబుతారని విమర్శించారు.