'మోగ్లీ 2025' రివ్యూ & రేటింగ్

'మోగ్లీ 2025' రివ్యూ & రేటింగ్

అడివి నేపథ్యంలో సాగే ఓ ప్రేమకథతో తెరకెక్కిన 'మోగ్లీ 2025' మూవీ ఇవాళ విడుదలైంది. తన ప్రేయసిని విలన్ నుంచి హీరో ఎలా రక్షించుకున్నాడనేది ఈ సినిమాలో చూపించారు. నటీనటుల నటన బాగుంది. విజువల్స్, సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు మూవీకి ప్లస్ అయ్యాయి. కొత్తదనం లేని కథనం, సాగదీత సన్నివేశాలు, కొరవడిన భావోద్వేగాలు మైనస్. రేటింగ్:2.5/5.