ఏఎంవీఐ ప్రసాద్ నివాసంలో ఏసీబీ సోదాలు

ఏఎంవీఐ ప్రసాద్ నివాసంలో ఏసీబీ సోదాలు

కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఏఎంవీఐ లోక్ నాథ్ ప్రసాద్ నివాసంలో మంగళవారం ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అయితే ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు రావడంతో ఈ సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా విజయవాడలో ఉన్న తన నివాసంలో, బందువుల ఇంట్లో కూడా ఏసీబీ సోదాలు నిర్వహించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.