నేటి నుంచి సిక్కోలు వజ్రోత్సవాలు

నేటి నుంచి సిక్కోలు వజ్రోత్సవాలు

SKLM: జిల్లా ఆవిర్భవించి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆగస్టు 13 నుంచి 15 వరకు నగరంలో ప్రభుత్వం వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించనుంది. మొదటి రోజు ఉదయం రన్ ఫర్ శ్రీకాకుళం, పెట్టుబడిదారుల సమావేశం, సాయంత్రం స్వర్ణ శ్రీకాకుళం ఫెయిర్ ప్రారంభం. రెండో రోజు క్రీడలు, వ్యాసరచన, క్విజ్,డ్రాయింగ్ పోటీలు. మూడో రోజు స్వాతంత్య్ర దినోత్సవం సత్కారాలు కార్యక్రమాలు ఉంటాయి.