సైబర్ క్రైమ్‌పై కళాశాల విద్యార్థులకు అవగాహన

సైబర్ క్రైమ్‌పై కళాశాల విద్యార్థులకు అవగాహన

KMR: జుక్కల్ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థిని, విద్యార్థులకు ఎస్సై నవీన్ చంద్ర ఆధ్వర్యంలో పోలీసు బృందం సైబర్ క్రైమ్ పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్‌పైన ప్రతి ఒక్కరు ఎంతో కొంత నష్టాల పాలవుతూ భారీ మొత్తం ఆర్థిక నష్టం జరిగిన సందర్భాలు మనం నిత్యం వింటూనే ఉంటున్నాము. కావున ఫోన్ల వాడకం తగ్గించాలని అన్నారు.