VIDEO: జిల్లాలో వర్షం.. ఇబ్బందుల్లో ప్రజలు
అన్నమయ్య: జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చిట్వేల్, రామసముద్రం ప్రాంతాల్లో ఇవాళ ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. దీంతో కూలీలు, విద్యార్థులు, ఉద్యోగులు అసౌకర్యానికి గురయ్యారు. గత నాలుగు రోజులుగా పడిపోతున్న ఉష్ణోగ్రతలతో చలి పెరగగా.. ఇప్పుడు వర్షం తోడవడంతో ప్రజలు మరింత ఇబ్బందులు పడుతున్నారు.