ఆడపిల్లల రక్షణనే మా లక్ష్యం: ఎస్సై 

ఆడపిల్లల రక్షణనే మా లక్ష్యం: ఎస్సై 

NGKL: ఆడపిల్లల రక్షణనే మా లక్ష్యమని జిల్లా షీ టీమ్ ఇంఛార్జి ఎస్సై రజిత తెలిపారు. పెద్దకొత్తపల్లి మండలం గంట్రావు పల్లి ZPHSలో బుధవారం ఆమె అవగాహన కల్పించారు. ఎస్సై మాట్లాడుతూ.. ఆడపిల్లలు ఎందులోనూ తక్కువ కాదని, లైంగిక దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అమ్మాయిలకు ఏ ఇబ్బంది ఏదురైనా నెంబర్‌ 8712657676కి కాల్ చేయాలని ఏఎస్సై విజయ లక్ష్మీ తెలిపారు.