VIDEO: 'ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య చికిత్స అందించాలి'

VIDEO: 'ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య చికిత్స అందించాలి'

వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సదుపాయాలపై ఆయన వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలన్నారు. డాక్టర్లు రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.