VIDEO: రాజీవ్ నగర్ శివారులో తాడి చెట్టుపై పడ్డ పిడుగు

VIDEO: రాజీవ్ నగర్ శివారులో తాడి చెట్టుపై పడ్డ పిడుగు

సిరిసిల్ల జిల్లాలో ఇవాళ మధ్యాహ్నం భారీగా పిడుగులతో కూడిన వర్షం కురిసిన విషయం తెలిసిందే. అయితే రాజీవ్ నగర్ శివారులో ఓ తాటి చెట్టుపై పిడుగు పడి పూర్తిగా కాలిపోయింది. చెట్టు కాలిపోతుండగా స్థానికులు వీడియో తీయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచన చేశారు.