నేడు భగీరథ మహర్షి జయంతి
GNTR: భగీరథ మహర్షి జయంతిని కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఉదయం 10గంటలకు నిర్వహించినున్నట్లు పాలనాధికారి సాయికాంత్ వర్మ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.