వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్‌లో బాల వికాస సంస్థ వారి సహకారంతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను ఆదివారం వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు ప్రారంభించారు. భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలలో సుస్థిర అభివృద్ధి కోసం పనిచేసే ఒక ప్రముఖ సంస్థగా బాలవికాస సంస్థ పరిగణించబడిందన్నారు.