దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో నడవాలి: జీవన్ రెడ్డి

దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో నడవాలి: జీవన్ రెడ్డి

JGL: జిల్లా కేంద్రంలో దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి పూలమాలవేసి శుక్రవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దొడ్డి కొమురయ్య స్ఫూర్తి ప్రధానమని, హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడిన రోజున తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సహకారం కావాల్సిందని, ప్రతి ఒక్కరూ దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో నడవాలని ఆయన తెలిపారు.