రూ.10కోట్లకు దావావేసిన కేంద్ర మంత్రి కుమార్తె

రూ.10కోట్లకు దావావేసిన కేంద్ర మంత్రి కుమార్తె

ఎప్‌స్టీన్ పత్రాలతో తనకు సంబంధం ఉన్నట్లు వస్తున్న వార్తలను కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ కుమార్తె హిమయాని ఖండించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజలం లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు తనపై కావాలనే ఆన్‌లైన్ ఫ్లాట్ ఫామ్‌ల్లో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలా నకిలీ వార్తలు వ్యాప్తి చేస్తున్న వారిపై రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేసినట్లు వెల్లడించారు.