'లారీలను ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పంపించాలి'

JN: సకాలంలో లారీలను ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పంపించాలని అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ సూచించారు. జనగామ కలెక్టరేట్లో ధాన్యం కొనుగోల్లు, తరలింపుపై రైస్ మిల్లర్లు, లారీ ఓనర్స్‌తో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాల దృశ్యా ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద గన్ని బ్యాగుల కొరత లేకుండా చూడాలన్నారు.