ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ పాలకొల్లులో జాబ్ మేళా పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి నిమ్మల
✦ సీఎం చేతుల మీదుగా ఉగాది పురస్కారం అందుకున్న వెంపటాపు వెంకట
✦ వెలివర్రులో శ్రీ వీరపేరెంటాలమ్మ 73వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే RRR
✦ పీ.పాలెంలో వీధి కుక్కలు దాడి.. 20 మేకలు మృతి