గవర్నర్ వ్యాఖ్యలు బాధ్యతలకు విరుద్ధం: CM

గవర్నర్ వ్యాఖ్యలు బాధ్యతలకు విరుద్ధం: CM

తమిళనాడులో సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయని, రాష్ట్రం తీవ్రవాద ధోరణిలో ఉందన్న గవర్నర్ RN రవి వ్యాఖ్యలపై CM స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. దేశంపై ఉగ్రదాడులు, మణిపుర్ అల్లర్లు కొనసాగుతున్నా గవర్నర్ కేంద్రాన్ని ప్రశంసిస్తూ, రాష్ట్రాన్ని విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తమిళులను యాంటీ నేషనల్స్ అంటున్న గవర్నర్ బాధ్యతలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.